అంతంపల్లిలో ఘోర ప్రమాదం.. దంపతులు దుర్మరణం

0
19

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం అంతంపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం బైకును బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది.

\
  • ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు సిద్ధయ్య, సిద్ధమ్మగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here