గుంటూరు టౌన్‌లో వరుస దొంగ తనాలతో బెంబేలెత్తించిన దొంగల ముఠ.ఉత్తర ప్రదేశ్ నుంచి గుంటూరు వచ్చి దొంగతనాలకు పాల్పడ్డారు…పగలు దుప్పట్లు అమ్ముతున్నట్లు నటిస్తూ తాళాలు వేసీన ఇళ్ళను టార్గెట్ చేశారు.గ్యాంగులో ముగ్గురును అదుపులో తీసుకున్నాం.
తెలంగాణాలో వీరిపై పలు కేసులు ఉన్నాయి..గుంటూరు టౌన్లో వీరిపై ఎనిమిది కేసులున్నాయి.. అన్ని కేసులు తాళాలు వేసిన ఇంటిని బ్కేక్ చేసినవే…వీరి నుంచి రూ.7.8 లక్షల విలువైన చోరీ సొత్తును, రూ.1.2 లక్షల నగదు.స్వాదీనం చేసుకున్నాం..