సుమారు 60 వేల మద్యం సీసాలను ధ్వంసం చేసిన పోలీసులు
నున్న గ్రామం లోని మాంగో మార్కెట్ లో అక్రమ మద్యం రవాణా లో సీజ్ చేసిన మద్యం బాటులను ధ్వంసం చేసేందుకు సిద్దం చేసిన పోలీసులు విజయవాడ సి పి క్రాంతి రానా టాటా పర్యవేక్షణలో నగర పోలీసులు, మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కలసి సుమారు 60 వేల మద్యం సీసాలు, రెండు కోట్ల విలువ కలిగిన మద్యం సీసాలను జెసిబి తో ధ్వంసం చేయడం జరిగింది..