తెలంగాణ రాష్ట్రంలో ఎర్రుపాలెం మండలం ఎర్రుపాలెం ఫ్లైఓవర్ పై చోటు చేసుకున్న సంఘటన…..
మృతుడు ఎన్టీఆర్ జిల్లా వీరలపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తింపు…..
రాత్రి పది గంటల సమయంలో బోలోరా వ్యాన్ తో శీలం నరేంద్ర రెడ్డిని హతమార్చిన రైస్ డాన్……
రక్తపు మడుగులో పడి ఉన్న నరేంద్ర రెడ్డి……
అదే గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణ అలియాస్ సత్యంగా పిలవబడుతున్న రైస్ డాన్…..
సత్యమే నరేంద్ర రెడ్డిని హతమార్చి ఉంటారని జయంతి గ్రామస్తులు గుసగుసలు…..
కొంతకాలంగా సత్యం చేస్తున్న అక్రమ రేషన్ బియ్యం విషయంపై అడ్డు తగులుతున్న నరేంద్ర రెడ్డి…..
నరేంద్ర రెడ్డి ని పథకం ప్రకారమే బోలోర వ్యాన్ తో చంపి చేతులు దులుపుకున్న రైస్ డాన్ కాజా సత్యం…..
ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం జరిగితే గుర్తుతెలియని ప్రదేశానికి బాడీ ని తరలించిన సత్యం అనుచరులు…..
గతంలో కూడా ముగ్గురు వ్యక్తులపై కన్ను ఎర్ర చేసిన సత్యం….
సత్యం పన్నాగంలో ముగ్గురు యువకులు నడలు పోగొట్టుకున్న వైనం….
జీవనాధారం లేక రోడ్డును పడ్డ పడగల మహేష్, నందిగామ గోపి, పాలపట్ల వినోద్, అదే గ్రామానికి చెందిన యువకులు…..
ఎంతోమంది యువకుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కాజా సత్యం అనే పిలపబడే రైస్ డాన్ (చీకటి వ్యాపారి)
ఇంత జరుగుతున్న కనుచూపుమేరలో కనిపించని పోలీసులు…..
రాత్రి పది గంటల సమయంలో జరిగితే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కట్టని పోలీస్ అధికారులు…..
జయంతి గ్రామంలో ఏమి జరుగుతుంది?….
కాజా సత్యానికి ఎదురు నిలబడితే రక్తపు పాలేనా?…..
ఎందుకు పోలీస్ అధికారులు సత్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు…..
జయంతి గ్రామంలో అక్రమ రేషన్ బియ్యం కదా కథగా మిగిలేనా?…..
ఎన్టీఆర్ జిల్లా నుంచి కాకుండా తెలంగాణ నుంచి కూడా దిగుమతులు చేస్తున్న అక్రమ రేషన్ బియ్యం దందా…..
తెలంగాణ ఇతర ప్రదేశాల నుండి దిగుమతి చేసి కాకినాడ పోర్టుకు ఎగుమతి చేస్తున్న రేషన్ బియ్యం అక్రమ దారుడు కాజా సత్యనారాయణ….
నరేంద్ర మరణంతో ఇక మరణాలు ఆగేనా?…..
కాజా సత్యం చేతిలో ఇంకా ఎంతమంది యువకులు బలిగాబోతున్నారు?….
నిరుపేదల తినాల్సిన రేషన్ బియ్యం కోట్ల రూపాయల్లో సొమ్ము చేసుకుంటున్న కాజా సత్యం…..
ఈ అక్రమ రేషన్ బియ్యానికి ముగింపు ఎప్పుడు……