ఆంధ్రప్రదేశ్నెల్లూరుప్రధాన వార్తలు అగ్నికి ఆహుతైన జిల్లాపరిషత్ పాఠశాల.. By V1 Media - August 10, 2022 0 4 FacebookTwitterPinterestWhatsAppEmailPrintTelegram మర్రిపాడులో దారుణం అగ్నికి ఆహుతైన జిల్లాపరిషత్ పాఠశాలగుర్తు తెలియని వ్యక్తులు నిపుపెట్టడంతో మంటలుపాఠశాలలో విద్యార్థుల సామగ్రి, పుస్తకాలు అగ్నికి ఆహుతితలుపు తాళాలు పగులకొట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చిన స్వీపర్