ప్రకాశంజిల్లా మర్రిపూడి మండలం జువ్విగుంట గ్రామం లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు చిట్టెం లింగయ్య కళానైపుణ్యం…..తన కళా నైపుణ్యంతో విద్యార్థులను,తనతో పనిచేసే తోటి సిబ్బందికీ చైతన్య పరుస్తున్న ఆకట్టుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
మూడు అంగులాల చాక్పీసులు పై స్వాతంత్ర సమరయోధుల బొమ్మలు మరియు పలు అంశాలకు సంబందించి చాకచక్యంగా చెక్కిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు…..ఇప్పటివరకు అయిదు సంవత్సరాలుగా సుమారు చాక్పీసులు పై వందకు పైగా బొమ్మలను చెప్పిన ఉపాధ్యాయుడు.75 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని చాక్ పీస్ పై జాతీయ జెండా చిట్టి అందరినీ అబ్బుర పరిచిన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు కళానైపుణ్యానికి సలాం చేస్తున్నా మండల ప్రజలు ఉపాధ్యాయులు విద్యార్థులు.