Mlc అనంత బాబు రెండవసారి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్ట్
అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు రెండవ బెయిల్ అప్లికేషన్ కొట్టివేస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఆ దేశాలలో బాధితులు తరఫున ముప్పాళ్ళ సుబ్బారావు వాదనలను మరియు బెయిలు ఇవ్వకూడదని వేసిన సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకొని బెయిలు డిస్మిస్ చేస్తూ ఆర్డర్లో పొందుపరచటం జరిగింది. అనంత బాబు రెండవ బైలు అప్లికేషన్ డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్ కాపీ ని పంపుతున్నాను పరిశీలించండి.. ముప్పాళ్ళ సుబ్బారావు, ప్రముఖ న్యాయవాది,రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం