అన్న ప్రసాదం ట్రస్టు కు రూ 10 లక్షల విరాళం

0
12
Donation of Rs 10 lakh to Anna Prasadam Trust

చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి చెక్కు అందజేసిన దాత తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం ట్రస్టు కు విజయవాడకు చెందిన నందిని ఫార్మా అధినేత జక్కా సీతారామాంజనేయులు శనివారం రూ 10 లక్షల విరాళం అందించారు . క్యాంపు కార్యాలయంలో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు చెక్కు ను అందజేశారు .దాత ను చైర్మన్ సుబ్బారెడ్డి అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here