ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహిస్తున్న విద్యుత్ మహోత్సవం సందర్భంగా 150 అడుగుల జాతీయ పతాకంతో నిర్వహించిన రాలీ
ర్యాలీ లో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ పి.నాగేశ్వర రావు, ఇ.ఇ. కృష్ణమూర్తి, జిల్లా యూత్ అధికారి విక్రమాదిత్య, జిల్లా నోడల్ అధికారి పి.ఆనంద్ బాబు తదితరులు
నగరంలోని మూడు లాంతర్లు కూడలి నుంచి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు జరిగిన ర్యాలీ లో పెద్ద ఎత్తున పాల్గొన్న యువత, విద్యార్దులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు
