అమ్మవారిని దర్శనం చేసుకున్న నటుడు డా.రాజేంద్ర ప్రసాద్ ..

0
4

శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేసి, అమ్మవారిని దర్శనం చేసుకున్న ప్రముఖ చిత్ర నటులు డా.రాజేంద్ర ప్రసాద్ గారు..

అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము అందజేసినారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here