ఎన్ ఎస్ ఎస్ హై స్కూల్ అయితా నగర్ తెనాలి నందు దేశభక్తీ గీతాల తో విద్యార్థలు అలరించారు.
గురువారం ఆజాదీకా అమృత మహోత్సవంలో” భాగంగా దేశభక్తి గీతాలు కార్యక్రమం జరిగినది.
విద్యార్థులు దేశభక్తి గీతాలతో, అలరించారు. ఆంధ్రప్రదేశ్ అవున్నత్యం గురించి, భారతదేశ ప్రాముఖ్యత గురించి ,దేశ నాయకులు గురించి దేశభక్తి గీతాలతో అలరించారు. గ్రూప్ సాంగ్స్ .జూనియర్స్ విభాగంలో ఆరో తరగతి చెందినవారు, సీనియర్స్ విభాగంలో 9వ తరగతి చెందినవారు విజేతలయ్యారు విజేతలను ఇంచార్జ్ హెచ్ఎం నాగమ్మ అభినందించారు న్యాయ నిర్ణేతగా అస్మతున్నీసా వ్యవహరించారు.