ఆదివారం నిలిచిపోనున్న MMTS సేవలు..

0
3

హైదరాబాదీలు బీ అలర్ట్‌.. 20ఏళ్ల జైలుశిక్ష..?

హైదారాబాదీల రవాణ కష్టాలను తీర్చుతూ అందరికీ అందుబాటులో ఉండే MMTS సేవలు వచ్చే ఆదివారం నిలిచిపోనునన్నాయి. ఆపరేషనల్‌ కారణాలతో కొన్ని రూట్స్‌లో రైలు సేవలు ఆగిపోనున్నాయి. 

ఉద్యోగుల నుంచి విద్యార్థుల వరకు అందరికీ అందుబాటులో ఉంటూ సురక్షితమైన ప్రయాణం అందిస్తున్న వాటిలో MMTS ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటుందననడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ సేవలపై చాలా మంది ఆధారపడుతుంటారు. నగరం శివారుల నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ఇదిలా ఉంటే నిర్వీరామంగా కొనసాగే ఈ సేవలు కొన్ని రోజుల్లో ఆపరేషనల్‌ కారణలతో నిలిచి పోతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా వచ్చే ఆదివారం (14-08-2022) కూడా పలు ఎంఎంటీఎస్‌ సేవలను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మొత్తం 34 సేవలు రద్దు కానున్నాయి. ఏయే రూట్స్‌లో రైళ్లు ఆగిపోనున్నాయి లాంటి పూర్తి వివరాలు

లింగంపల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్లే 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 రైల్‌ సర్వీసులు నిలిచిపోనున్నాయి.

హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి వెళ్లే 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 రైళ్లు ఆగిపోనున్నాయి.

ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే 47153, 47164, 47165, 47166, 47203, 47220, 4710 రైళు సేవలు నిలిచిపోనున్నాయి.

లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే 47176, 47189, 47187, 47210, 47190, 47191, 47192 రైళ్లు ఆగిపోనున్నాయి.

వీటితో పాటు సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే 47150 రైలు, లింగంపల్లి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే 47195 రైలు సేవలు ఆగిపోనున్నాయి.

లింగంపల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్లే 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 రైల్‌ సర్వీసులు నిలిచిపోనున్నాయి.

హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి వెళ్లే 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 రైళ్లు ఆగిపోనున్నాయి.

ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే 47153, 47164, 47165, 47166, 47203, 47220, 4710 రైళు సేవలు నిలిచిపోనున్నాయి.

లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే 47176, 47189, 47187, 47210, 47190, 47191, 47192 రైళ్లు ఆగిపోనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here