బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్ సమీపంలో రోడ్డుప్రమాదం
లారీని అధిగమించబోయి ఆర్టీసీ బస్సును ఢీకొన్న ద్విచక్ర వాహనం
ప్రమాద స్థలంలోనే ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు
మృతి చెందిన వ్యక్తి కదిరి కు చెందిన కుల్లాయప్పగా గుర్తింపు
కదిరి నుండి భార్యాభర్తలు అంగళ్లు కు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం
తీవ్ర గాయాల పాలైన భార్యను హుటాహుటిన పోలీసు వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలింపు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బి.కొత్తకోట పోలీసులు…