ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యా ప్రయత్నం.

0
12

1)బంజారాహిల్స్ రోడ్ నం 12 లోని వేమూరీ ఎన్ క్లేవ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఘటన.

2)ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన ఆర్మూర్ కు చెందిన కల్లెడి గ్రామ సర్పంచ్ భర్త.

3)తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో కక్ష పెంచుకున్న భర్త.

4)ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరగడంతో పోలీసులకు సమాచారం తెలిపిన ఎమ్మెల్యే సిబ్బంది.

5)అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు. అతని వద్ద కత్తి, రెండు పిస్తోళ్ళు స్వాధీనం.ఆ వ్యక్తిని విచారిస్తున్న బంజారా హిల్స్ పోలీసులు..

ఇది ఇలా ఉండగా దీనిపై సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ:

  • నా భర్త ఎమ్మెల్యేతో మాట్లాడటానికి వెళ్ళాడు. ఎమ్మెల్యే మా బిల్లులు పాస్ చేయించకుండా, తప్పుడు ఆరోపణలతో నన్ను సస్పెండ్ చేయించాడు.
  • జీవన్ రెడ్డి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే మాట్లాడటానికి మాత్రమే నా భర్త వెళ్ళాడు అని చెప్తున్న సర్పంచ్ లావణ్య…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here