ఇంద్రకీలాద్రి పై కనకదుర్గ అమ్మవారికి సారె..

0
8

ఆషాఢమాసం సందర్భంగా ఇంద్రకీలాద్రి పై కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించిన విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఊరేగింపుగా మేళాతాళలతో సారె తీసుకొచ్చిన పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు..

ఆనవాయితీగా ఆషాఢమాసం సందగర్భంగా అమ్మవారికి
సారె సమర్పించిటం జరిగింది…

రాష్ట్ర ప్రజలు,పోలీస్
యంత్రంగం సుభిక్షంగా
ఉండాలని కోరుకున్న.

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు..

అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం..

ఆశీర్వచనం అనంతరం లడ్డూ ప్రసాదం నీ అమ్మ వారి చిత్రపటాన్ని అందించిన దుర్గ గుడి ఈవో భ్రమరాంబ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here