ఉక్రెయిన్‌ విద్యార్థుల రుణాలు రూ.133 కోట్లు

0
11
scholarship
  • ఉక్రెయిన్‌లో విద్యాభ్యాసం కోసం 2022జూన్‌ నాటికి 1,387 మంది విద్యార్థులు రూ.133.38 కోట్ల రుణం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భాగవత్‌కరాడ్‌ తెలిపారు.
  • ఇప్పటివరకు ఉన్న రుణ బకాయిలపై అక్కడి యుద్ధవాతావరణం చూపిన ప్రభావంపై మధింపు చేయమని ప్రభుత్వం బ్యాంకుల సంఘాన్ని కోరినట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here