ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా “ఆర్ఆర్ఆర్”

0
5

డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి రికార్డులను సొంతం చేసుకుంది. స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు తమ నటనతో విదేశీయులను సైతం ఆకట్టుకున్నారు. తాజాగా జపాన్ లో కూడా ఈ సినిమా విడుదలైన రికార్డులు బద్దలుకొట్టింది. తాజాగా మరో అరుదైన గౌరవం కూడా ఆర్ఆర్ఆర్ కు లభించింది. ప్రతి సంవత్సరం అమెరికాలో హాలీవుడ్ సినిమాలకు ఇచ్చే శాటర్న్ అవార్డు ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ కు లభించింది. ఈ సందర్భంగా జ్యూరీకి థ్యాంక్స్ చెబుతూ రాజమౌళి ఓ వీడియో సందేశాన్ని పంపారు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేేటగిరీలో ఆర్ఆర్ఆర్ కు అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here