ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజీనామా

0
18
komat reddy rajgopalreddy
 • కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది
 • రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములు సమస్య ఉంది
 • నియోజకవర్గం ప్రజాల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా
 • నా రాజీనామా పై ఎక్కువ రోజులు నాంచాలని లేదు
 • ఉప ఎన్నికలు వస్తే తప్ప అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు
 • మూడు సంవత్సరాల నుంచి మునుగోడు లో ఏ అభివృద్ధి జరగలేదు
 • నేను అమ్ముడు పోయాను అని కొందరు అంటున్నారు… కోమటిరెడ్డి సోదరులు ఎప్పుడు ఆ స్థాయి కి దిగజారలేదు
 • మా డబ్బులు పెట్టి పేదలకు సహాయం చేస్తున్నం
 • తప్పడు ప్రచారం వల్ల ఒరిగేది లేదు
 • కెసిఆర్ కొన్ని వందల సార్లు తెరాస కి ఆహ్వానం వచ్చింది కానీ మేము వెళ్ళలేదు
 • ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజీనామా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here