ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు…

0
3

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం
ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు
డ్రైవర్ హత్య కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ అనంతబాబుకు విధించిన రిమాండ్ను పొడిగిస్తూ రాజమండ్రి కోర్టు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అనంతబాబు జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు.

. దీతో ఈ నెల 26 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఇదిలా ఉంటే తనకు బెయిల్ ఇవ్వాలంటూ అనంతబాబు దాఖలు చేసుకున్న పిటిప్పై విచారణ ఇంకా పూర్తి కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here