తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల్లో పెరిగిన చేరికలు.
-గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి లిఖితపూర్వక సమాధానం
2020–21 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 4.37 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరారు
అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో చేరినవారు కేవలం 2.5 లక్షల మంది మాత్రమే కొత్తగా చేరారు
ఏపీలో 2020–21లో కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు తెరిచేందుకు 77 దరఖాస్తులు మాత్రమే రాగా 948 ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయి
తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల్లో పెరిగిన చేరికలు.
2020–21లోప్రభుత్వ పాఠశాలల్లో 1.54 లక్షల మంది విద్యార్థులు మాత్రమే కొత్తగా చేరారు
ప్రైవేట్ పాఠశాలల్లో 3.20 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరారు
తెలంగాణలో 2020–21లో కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు తెరిచేందుకు 528 దరఖాస్తులు వచ్చాయి
ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా మూతపడలేదు
Note: పిల్లలకు మనమిచ్చే నిజమయిన ఆస్థి విద్య అని విద్యా రంగం లో సంస్కరణలపై జగన్ పెట్టిన ఖర్చు -52,600 కోట్లు