ఏసీబీ కేసులో ముద్దాయికి జైలు శిక్ష..

0
12

28-07-2022 తేదీన ACB కేసుల ప్రత్యేక న్యాయమూర్తి బి. సునీత, కర్నూల్ ,నిందితుడైన అధికారి పద్మశాలివాహన రామాంజనేయులు తండ్రి పి‌.ఎస్.నాగన్న,అసిస్టెంట్ రిజిస్టర్,రిజిస్ట్రార్ కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్, పుట్టపర్తి,సత్యా సాయి జిల్లా తాను పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మెన్ గా పని చేసిన కాలంలో క్రైమ్ నెంబర్ 3/RCT – ACB – CIU-ATP/AP-HYD/2016, Dt.19.03.2016 అనంతపురం రేంజ్ కేసులో రూ. 2,00,000/-. లంచం తీసుకుంటు పట్టుబడినందున సదరు ముద్దాయికి సెక్షన్ 7 of PC Act, 1988 ప్రకారం రెండు సంవత్సరాల పాటు సాదారణ కారాగార శిక్ష, రూ. 20,000/- జరిమానా మరియు సెక్షన్ 13 of PC Act, 1988 ప్రకారం మూడు సంవత్సరాల పాటు సాదారణ కారాగార శిక్ష, రూ. 30,000/- జరిమానా విదించినారు.

జరిమానా కట్టని పక్షంలో 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించవలెనని ఆదేశించినారు.

ఈ కేసును ఏసీబీ తరుపున కోర్ట్ లో ప్రత్యేక పబ్లిక్ ప్రాసీక్యూటర్ శ్రీ కృష్ణ రెడ్డి వాదించారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here