సాంకేతిక విద్య శాఖ డైరెక్టరుగా నాగరాణి.
సాంకేతిక విద్యా శాఖ డైరెక్టర్ బాధ్యతల నుంచి పొల భాస్కర్ రిలీవ్ చేస్తూ ఆదేశాలు
జౌళి, చేనేత శాఖ కమిషనర్ గా ఎం. ఎం నాయక్.
ఎం. ఎం నాయక్ కు ఆప్కో సీఎండీ, ఖాదీ విలేజ్ బోర్డు సీఈఓగా అదనపు బాధ్యతలు.
బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మికి సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి గా అదనపు బాధ్యతలు.
పాఠశాల విద్య శాఖలో పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన కమిషనర్ గా కాటంనేని భాస్కర్.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకాధికారిని నియమించాలని సీఎం జగన్ ఆదేశాల మేరకు
కొత్త పోస్టు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.
ఆ మేరకు కాటంనేని భాస్కర్ కు బాధ్యతల అప్పగింత.
మిషన్ క్లీన్ కృష్ణా-గోదావరి కెనాల్స్ కమిషనర్ గా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్న కాటంనేని.
సర్వ శిక్షాభియాన్ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టరుగా బి. శ్రీనివాస రావు.
రైతు బజార్ల సీఈఓగా శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతల అప్పగింత.