నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి ఐఏఎస్ బదిలీ…….
నూతన కమీషనర్ గా డి.హరిత నియామకం……
గతంలో జిల్లాలో ఆర్డిఓ గా బాధ్యతలు నిర్వహించిన డి.హరిత………
బాధ్యతలు చేపట్టిన 4 నెలలకే బదిలీ అయిన జాహ్నవి……కార్పొరేషన్ కమిషనర్ బదిలీకి రాజకీయ ఒత్తిళ్లే కారణం..?