- కావలి మండలం గౌరవరం టోల్ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.
- కావలి డిపో నుంచి 35, మంది ప్రయాణికులతో AS పేట(మం)హసనాపురం వెళ్తున్న వెళుతున్న ఆర్టీసీ బస్సుని వేగంగా ఢీకొన్న కారు.
- కారు ఢీకొనగానే బస్సులో నుంచి కిందపడిపోయిన డ్రైవర్. 250మీటర్ల దూరం మేర డ్రైవర్ లేకుండానే ముందుకెళ్లిన బస్సు. చాకచక్యంగా బస్సుని అదుపు చేసిన కండక్టర్.
- 15 మందికి తీవ్ర గాయాలు. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
- ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న కావలి రూరల్ సీఐ ఖాజావలి..