కియారా అధ్వానీ భారతీయ సినిమా నటి. ఆమె తలిదండ్రులు జగదీప్ అద్వాని అనే వ్యాపారవేత్త, జెనీవీ జాఫ్రే. ఆమెకు “అలియా అద్వానీ”గా నామకరణం చేసారు. ఆమెకు ఒక తమ్ముడు మైషాల్ (సెప్టెంబరు 1995 లో జన్మించాడు) కలడు. కియారా తండ్రి సింధీ హిందూ, ఆమె తల్లి, ఒక కాథలిక్కు, స్కాటిష్, ఐరిష్, పోర్చుగీస్, స్పానిష్ సంతతికి చెందిన మహిళ.
కైరాఅద్వానీ దర్శకుడు, నటుడు కబీర్ సదానంద్ యొక్క కామెడి డ్రామా చలన చిత్రం ఫ్యూగ్లీలో మొహిత్ మర్వా, విజేందర్ సింగ్, అర్ఫి లాంబా, జిమ్మీ షెర్గిల్లసరసన నటించారు. ఈచిత్రం మిశ్రమఫలితాలు ఇచ్చింది
ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల నుండి మంచి ఫలితాలే వచ్చాయి,
- బాలీవుడ్ హంగామా ప్రయోక్త తరణ్ ఆదర్శ్ ఆమె నటన గురించి చెప్తూ “అమె ప్రతిభ పూర్తిగా ఆమెకు తెలియదు, ఆమెలో నటిని త్వరలో చూడగలం”
- డెక్కన్ క్రోనికల్ యొక్క మెహల్ ఎస్ థాక్కర్ ఆమె నటన గురించి చెప్తూ “ఆమె నటన చాలా బాగుంది, బహుముఖ ప్రజ్ఙ కలిగిన నటి” అని పేర్కొంది
ఆమె నటన “చాలా బాగుంది”, ఆమె ఒక నటుడిగా ఆమె బహుముఖ ప్రవృత్తి, శ్రేణిని ప్రశంసించడంతో ఆమె “చాలా వాగ్దానం చూపిస్తుంది” అని పేర్కొంది. ఆమె ముస్తాఫు బుర్మవల్లతో పాటుగా 2017 లో శృంగారభరిత యాక్షన్ ఫిల్మ్ మెషిన్ లో కనిపించింది జూన్ 2017 లో ఆమె తన మొదటి సంతకం
ఆమె 2017లో ముస్తఫా బర్మావాలాతో పాటుగా శృంగార యాక్షన్ ఫిలిం మెషిన్ లో కనిపించింది. 2017 జూన్లో తెలుగులో అరంగేట్రం చేసింది. ఆమె మహేష్ బాబు సరసన మొదటి తెలుగు చిత్రం భారత్ అనే నేనులో నటించింది. జనవరి, 2018 లో రామ్ చరణ్ సరసన నటించిన మరో తెలుగు సినిమా చేయడానికి ఆమె సంతకం చేసిఉంది.