కేర్ సాయి తిరుమల హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత..

0
5
 నరసరావుపేట మ్యాక్స్ కేర్ సాయి తిరుమల హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత

శివసంజీవయ్య కాలానికి చెందిన బత్తుల మల్లికార్జున(22) క్రికెట్ ఆడుతూ కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించిన స్నేహితులు..

అన్యాయంగా తమ కొడుకుని చంపారంటూ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రు వద్ద బంధువులు ఆందోళన..

రూ.35 వేల విలువ గల ఇంజెక్షన్ చెయ్యాలంటూ చెప్పిన వైద్యులు...

చికిత్స పొందుతూ అర్ధరాత్రి మల్లికార్జున (22)మృతి..

వైద్యుల నిర్లక్ష్యం వల్లే మల్లికార్జున మరణించాడని కుటుంభం సభ్యుల ఆరోపణ...

న్యాయం చేయాలని హాస్పిటల్ ఎదుట మృతుని భార్య, తల్లిదండ్రుల కుటుంబ సభ్యులు ఆందోళన..

హాస్పిటల్ అద్దాలు,ఫర్నిచర్ ద్వంసం చేసిన మృతుని బంధువులు

మల్లికార్జునకు గత 7 నెలల క్రితం వివాహం అయింది.. ప్రస్తుతం మల్లికార్జున భార్య వరాలు కడుపుతో ఉంది అని కుటుంబ సభ్యులు వెల్లడి...

ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here