క్విస్ లో హర్ ఘర్ తిరంగా

0
1

ఎన్.ఎన్.ఎస్. విభాగం వారి ఆదేశాల మేరకు క్విస్ ఎన్.ఎన్.ఎస్ విభాగం వారు హర్ ఘర్ తిరంగ మరియు అజాది క అమృత మహోత్సవ లో బాగంగా విద్యార్ధులకు దేశ భక్తి పై వకృత్వ మరియు చిత్రలేఖనం పోటీలు నిర్హించరు. ఈ కార్యక్రమం లో స్టెప్ ప్రకాశం ఇంచర్జ్ శ్రీ.కృష్ణమోహన్ డిప్యూటీ సూపింటెండెంట్ శ్రీమన్నారాయణ మరియు సిబ్బంది పాల్గొని విద్యార్థులు ఉద్దేశించి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ తమ వంతుగా దేశ భవిష్యత్ లో సుస్థిరమైన స్తానని పొందేలా కృషి చేయాలని సూచించారు. దేశ సమగ్రతను చాటి చెప్పే జాతీయ పతాకాన్ని అందరు గౌరవిస్తూ దేశ స్వాతంత్రం యొక్క ఔనత్యన్ని చాటే చెప్పే విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తల పెట్టిన ఈ మహోన్నత కార్యక్రమాన్ని ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్ విజయవంతం చేయాలని కళాశాల చైర్మన్ శ్రీ ఎన్. సూర్య కళ్యాణ చక్రవర్తి కోరారు..కళాశాల ప్రెసిడెంట్ ఎన్. నాగేశ్వరరావు విజేతలను అభినందించారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు , డీన్ Dr. వాసుబాబు ఎన్.ఎన్.ఎస్ హాడ్ k. జయకృష్ణ పాలుగొన్నరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here