గ్రామాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి ప్రజలతో మాట్లాడుతున్నామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు… గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు సానికవరం సచివాలయం పరిధిలో సుమారు 100 గడపలకు వెళ్లి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వివరించారు.. మంత్రి గారిని మహిళలు ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలపై ఆరాధిసి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు… De రామ కృష్ణ,DLO సాయి కుమార్,MEO మస్తాన్ నాయక్, ఏపీఓ సాంబ శివుడు, విద్యుత్ ae రమేష్,హౌసింగ్ ae అంజి రెడ్డి, వ్యవసాయ అధికారి బుజ్జి బాయ్, మండల పార్టీ కన్వీనర్ పాలిరెడ్డి క్రిష్ణా రెడ్డి, ఎంపీపీ బెజవాడ పెద్ద గురవయ్య, జడ్పిటిసి ఏరువా చలమారెడ్డి, సర్పంచ్ మూల వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ పోటు కుమారి,స్థానిక వైసీపీ నాయకులు ఒద్దుల లక్ష్మి రెడ్డి మండల సోషల్ మీడియా కన్వీనర్ సొంటి నాగార్జున రెడ్డి పాల్గొన్నారు…