గడప గడపకూ వైకాపా..

0
2

సమస్యల పరిష్కారానికి గడపగడపకూ వైకాపా….. మంత్రి సురేష్ …నీరాజనం పలికిన ప్రజలు …సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని గృహయజమాని గా మారుస్తాం .ఇది జగనన్న ప్రభుత్వం …యర్రగొండపాలెం ….ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఇది పాత నానుడి .ప్రస్తుతం రాష్ట్రంలో మరో మూడు దశాబ్దాలపాటు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండటం ఖాయమని మంత్రి సురేష్ తెలిపారు .రాష్ట్రంలో పలు పార్టీల నాయకులు మేమున్నామంటూ వస్తున్నారని వారి ఉనికి ఏనాడో కోల్పోయారని ఆయన అన్నారు .రాష్ట్రంలో ప్రస్తుతం బరిలో నిలిచేది భవిష్యత్తులో ఉండే ఏకైక పార్టీ జగనన్న ప్రభుత్వమే అన్నారు ….రాష్ట్రంలో జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలంతా రానున్న రోజులలో వైకాపాకే పట్టంగట్టడానికి సంసిద్ధులై ఉన్నారన్నారు .ఇటువంటి ప్రభుత్వాన్ని తాము వదులుకునే స్థితిలో లేరని ప్రజలు సైతం తెలియ చేస్తున్నారని అది ప్రతిపక్ష పార్టీలకు సైతం తెలిసినా వారు కేవలం తమ ఉనికి కోసమే ప్రయత్నిస్తున్నారన్నారు రానున్న రోజులలో మరోమారు వైకాపా గద్దెనెక్కడం ఖాయమని ప్రజల మదిలో తొలగిన పార్టీ తెదేపా అని భవిష్యత్తులో ముఖ్యంగా చరిత్రలో గతంలో తెదేపా అని ఒక పార్టీ ఉండేదని ఆ పార్టీని కొందరు ఆక్రమించుకున్నారని ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు అనుకున్న రీతిలోనే భవిష్యత్తులో సైతం ఇదే నానుడి నిజం అవుతుందని ఆయన తెలిపారు .అనంతరం వ వార్డులో ప్రతినిధులు సందర్శించారు .నూతనంగా జాబ్ కార్డు కావాలని మహిళ కోరడంతోకేవలం ఒక గంటలోనే మహిళకు జాబ్ కార్డులు అందజేశారు .అలాగే తమ టోపిఖానా ఆక్రమణకు గురి అయ్యిందని కొందరు దోబీఖానాల ఆక్రమించుకొని తొట్లను సైతం దీన్ని వేశారని తమ భూమిని ఆక్రమించుకున్నారని బీసీ కాలనీకి చెందిన రజకులు తెలియజేయడంతో వెంటనే వారికి సంబంధించిన భూమిని వారికి స్వాధీనం చేయాలని సంబంధిత తహసీల్దార్ను ఆదేశాలు జారీ చేశారు .అలాగే కాలనీలో పలువురికి జగనన్న కాలమే మంజూరు కాలేదని తెలపడంతో కాలనీలో అర్హులై ఉంటే ప్రతి ఒక్కరికి కాలనీలలో పట్టాలు మంజూరు చేయడానికి కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు .కార్యక్రమంలో సర్పంచ్ రామావత్ అరుణబాయి ఎంపీపీ దొంతా కిరణ్గౌడ్ ఏఎంసీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి లతో పాటు మండలానికి చెందిన అధికారులు నాయకులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here