వైసీపీలో మళ్లీ మొదలైన వర్గ పోరు
వంశీ వర్గం వర్సెస్ యార్లగడ్డ వర్గం
ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు
వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రభల వేడుకల ఊరేగింపులో వివాదం
వల్లభనేని వంశీ ఆఫీసు ఎదురుగా ఒకరిపై ఒకరు దాడి
యార్లగడ్డ వర్గీయులే దాడి చేశారంటున్న వంశీ వర్గీయులు
తమను కవ్విస్తూ గొడవకు దిగారంటున్న యార్లగడ్డ వర్గీయులు
పరిస్థితి ఉద్రిక్తత, పలువురికి గాయాలు
భారీగా చేరుకుంటున్న పోలీసులు