ఆంధ్రప్రదేశ్కృష్ణప్రధాన వార్తలు గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య.. By V1 Media - July 30, 2022 0 3 FacebookTwitterPinterestWhatsAppEmailPrintTelegram యానం వంతెన పైనుండి గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య.. బైక్ నెంబర్ ఆధారంగా తాళ్ళరేవుకు చెందిన ఎం శివకాశిగా గుర్తింపు. శివకాశి హోంగార్డుగా కాకినాడ ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలిసింది