ఆంధ్రప్రదేశ్జాతీయం చంద్రబాబుతో ప్రధాని మోదీ మాటా మంతి By V1 Media EDITOR - August 6, 2022 0 4 FacebookTwitterPinterestWhatsAppEmailPrintTelegram చంద్రబాబుతో 5 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని మోదీఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం అనంతరం చంద్రబాబు వద్దకు వచ్చిన ప్రధాని మోదీఇద్దరూ కలిసి పక్కకు వెళ్లి 5 నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చలుఇద్దరి మధ్య జరిగిన చర్చలపై సర్వత్రా ఉత్కంఠ.