చంద్రబాబు కి మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానం

0
5

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి తమ కుమారుడి వివాహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు.

ఈ మేరకు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లోని ఆయన అధికారిక నివాసంలో మంత్రి పువ్వాడ మర్యాదపూర్వకంగా కలిసి ఆగస్ట్ 20న జరగనున్న తమ కుమారుడి వివాహానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందించారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here