చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం

0
5

ఈ నెల 22.వ తారీకున పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు మెగాస్టార్ అభిమానులు రావూరి బుజ్జి ఇందుర్తి డుంబు ఆధ్వర్యంలో కిమ్స్
హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరం కార్యక్రమనికీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ని ఆహ్వానించడం జరిగింది కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను MP గారిచేతుల మీదగ ఆవిష్కరించడం జరిగింది ఈనెల 21వ తారీఖున ఒంగోలు పివిఆర్ బాయ్స్ హై స్కూల్ లో కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమంలో సిహెచ్ నాగరాజ . పసుపులేటి సాయి. మరాఠీపాలెం సాయి.శ్రీను. అనీల్. చందు. మిరియాల సాయి. పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here