చెల్లెలు పోయిన బాధలో బాలయ్య.. సెల్ఫీ అడిగిన అభిమాని

0
4
balayya fires on fan

బుధవారం నాడు అంత్యక్రియలకు హాజరయ్యారు బాలయ్య. చెమ్మగిల్లిన కళ్ళతో.. బరువెక్కిన గుండెతో చెల్లెలి పాడే మోసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు బాలయ్య. చెల్లెలు అంతిమ యాత్రలో కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇలాంటి విషాద సమయంలో కూడా ఓ వ్యక్తి.. బాలయ్య దగ్గరకువచ్చి సెల్ఫీ తీసుకుంటూ తెగ ఇబ్బంది పెట్టాడు. పుట్టెడు దు:ఖంలో ఉన్న బాలయ్యను సెల్ఫీ అడిగేశాడు. నిజానికి మరో చోట అయితే అతని చెంప పగిలిపోయేది కానీ.. సంయమనం పాటించారు బాలకృష్ణ. సెల్ఫీ కోసం ఎగబడుతున్న అతని వైపు ఏహ్య భావంతో ఓ చూపు చూసి ఛీ అనేట్టు చేశారు. మనిషి చనిపోయి బాధలో ఉంటే ఇలాగేనా ప్రవర్తించేది అన్నట్టుగా ఓ చూపు చూసి మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోయారు బాలయ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here