చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం

0
3

గుయ్​ఝౌ రాష్ట్ర రాజధాని గుయాంగ్​ నగరం సండూ కౌంటీ ప్రాంతంలో ఎక్స్​ప్రెస్​వేపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 27 మంది మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు పోలీసులు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here