చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి..
మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బసవరాజు(32) మంజు (27)లుగా గుర్తింపు…
ఘాయాల పాలైన వారి పేర్లు…
గిరీష్,శివరామ కృష్ణ,వెంకటేష్
కర్ణాటక రాష్ట్రానికి చెందిన 5 మంది ప్రయాణికులు కారు(KA 36 B 5707)లో నాయుడుపేట వైపు వెళుతుండగా అదే రహదారిలో రాంగ్ రూట్ లో వచ్చిన దొడ్ల డైరీకి చెందిన లారీ(AP 28 TE 2711) కారు ను ఢీ కొట్టిండంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి,గాయాలైన వారిని, గూడూరు ప్రభుత్వ హాస్పటల్ కు తర్వాత మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు …
ప్రమాద సమాచారం అందుకున్న గూడూరు రూరల్ CI శ్రీనివాసులు రెడ్డి,చిల్లకూరు ఎస్సై సుధాకర్ రెడ్డి….బాధితులను ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్ సమస్య లేకుండా చూసి కేసు విచారణ చేస్తున్నారు …