జోష్‌లో బంగారం ధరలు.. నేడు ఎంతంటే..

0
3
gold rate

దేశంలో బంగారం ధరలు మాంచి జోష్‌మీదున్నాయి. అటు శ్రావణమాసం, ఇటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ భారీగా ఉంది. రేట్లు సైతం అంతకంతకూ పరుగులు పెడుతున్నాయి. అయినా మహిళలు మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇక తాజాగా ఆగస్టు 6వ తేదీన దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి రూ.250 వరకూ పెరిగింది. ఇక వెండి ధర కిలోకు రూ.500లకుపైగా ఎగబాకింది. తాజాగా పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. దేశీయంగా వెండి ధర కిలోకు రూ.58,200గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,600విజయవాడలో కిలో వెండి ధర రూ.63,600చెన్నైలో కిలో వెండి ధర రూ.63,600కేరళలో కిలో వెండి ధర రూ.63,600 ముంబైలో కిలో వెండి ధర రూ.58,200ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,600 కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.58,200బెంగళూరులో కిలో వెండి ధర రూ.63,600
బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,980విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,980 చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,070ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,980ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) పసిడి ధర రూ.47,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,140కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,980 బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ52,040కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,980

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here