పెనుగంచిప్రోలు మండలంలోని తోటచర్ల గ్రామంలో కోండ్రు. వెంకటరమ్మ w/o సుధాకర్
సుధాకర్ కొన్ని రోజులు క్రితం అనారోగ్యం మృతి
ఈ సంగతి తెలుసుకున్న సోది చెప్పే మనిషి (జ్యోతిష్యుడు)
కొన్ని రోజుల క్రితం సోది చెప్తానని వెంకటరమ్మ మీ ఇంటికి వచ్చ నాగ దోషం ఉంది అని దీనివల్ల నీ భర్త చనిపోయాడు అని నమ్మించిన జ్యోతిష్యుడు
చనిపోయిన వ్యక్తి ని బ్రతికిస్తా అంటూ మాయ మాటలు చెప్పిన జ్యోతిష్యుడు
మాయ మాటలు నమ్మిన వెంకటరమ్మ
జ్యోతిష్యుడు మాటలు విని నాగదోషం పోవాలి అంటే నేనేమి చేయాలి అని అడగగా నాగ దోషము మరియు చనిపోయిన నీ భర్తని బతికించడానికి మా గురువుగారు ఉన్నారు అని చెప్పిన జ్యోతిష్యుడు
ఆ గురువు మాటలు విని వచ్చిన వ్యక్తి చేత ఒక అంత్రం కట్టించుకుని మీరే ఎలాగైనా నా భర్తను బ్రతికించాలి అని కోరినా వెంకటరమ్మ
అదే అదునుగా తీసుకుని 50000 ఖర్చవుతుందని తేలిపిన జ్యోతిష్యుడు
మూడుసార్లు పూజలు నిర్వహించాలి అనీ మొదటిసారి 5000, మరలా వారం రోజుల తర్వాత రెండవ సారి 15000 జ్యోతిష్యుడుకీ ఇచ్చిన వెంకటరమ్మ
మరో3000 వేలు కోసం నేడు తన శిష్యుడు ని పంపిన జ్యోతిష్యుడు గోపి (జ్యోతిష్యుడు గురువు)
తోటచర్ల గ్రామంలో అనుమానం గా తిరుగుతుండగా అదుపు లోకి తీసుకున్నా గ్రామస్తులు
అదుపులో తీసుకొని పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో అప్పగించిన గ్రామస్తులు