డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన

0
5

సంస్కరణాలకు మానవీయ కోణం ఉండాలి

75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం, సామజిక న్యాయం అనే అంశంపై కుల వివక్ష పోరాట సమితి వారు ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొని మాట్లాడడం జరిగింది.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, జ్యోతిరావు ఫూలే ఆచరణాత్మక విధానం ఈ దేశానికీ శరణ్యమని సదస్సులో వివరించడం జరిగింది.

ఇండస్ట్రియలైజేషన్, గ్లోబులైజేషన్, వలన దేశంలో, రాష్ట్రంలో వచ్చిన మార్పులు, ఆ మార్పులవలన ప్రజలకు, బహుజనులకు జరిగిన న్యాయ, అన్యాయాలపై ఘానాంకాలతో వివరించడం జరిగింది.

ఏదైనా సామజిక న్యాయం జరగాలంటే పద్దులలో, పరిపాలనలో భాగస్వామ్యం కల్పించాలని, సంస్కరణలలో మానవీయ కోణం ఉండాలని సదస్సులో మాట్లాడడం జసరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here