లాడ్జిపై పోలీసులు దాడులు.
దాడుల్లో పట్టుబడ్డ ఐదుగురు యువతులు.
తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మావతి పురం స్రవంతి లాడ్జి ఓనర్ వెంకటసుబ్బారెడ్డి క్యాషియర్ విజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మహిళలచే వ్యభిచారం చేయించే నిర్వాహకుడు ఎల్లారెడ్డి పరార్.
2022 మార్చ్ నెలలో తన ఇంటిలోనే వ్యభిచారం నిర్వహిస్తు పట్టుబడిన ఎల్లారెడ్డి.
అదేరోజు తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.
పట్టుపడ్డ యువతులు బెంగళూరుకు చెందిన ఇరువురు కాగా భద్రాచలం కు చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తిరుచానూరు సిఐ సుబ్రహ్మణ్యం రెడ్డి.