తిరుమల సమాచారం..

0
9

శ్రీవారి సర్వదర్శనానికి 7 కంపార్ట్మెంట్ లో వేచి ఉన్న భక్తులు

ప్రస్తుతం సర్వదర్శనానికి 8 గంటల సమయం

నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,375

తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 31,117

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.71 కోట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here