తూర్పుగోదావరిలో వైసీపీకి ఊహించని షాక్..

0
8
Home Minister Taneti Vanita's review of prisons department

సొంత ఇలాకాలో హోంమంత్రి తానేటి వనితకు చేదు అనుభవం –

సొంత నియోజకవర్గం కొవ్వురులో ఏకగ్రీవమైన అర్బన్ బ్యాంక్ ఎన్నికలు –

అసలు పోటీలో కనిపించని వైసీపీ అభ్యర్థులు –

11 డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన టీడీపీ అభ్యర్థులు –

మద్దిపట్ల శివరామకృష్ణను ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్న డైరెక్టర్లు –

వరుసగా ఐదోసారి బ్యాంక్ ఛైర్మన్‍గా బాధ్యతలు తీసుకున్న శివరామకృష్ణ –

ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని ముందుగానే శ్రేణులకు సూచించిన హోంమంత్రి –

త్రీమాన్ కమిటీ ద్వారా ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రణాళిక –

టీడీపీ నాయకుల వ్యూహాలు చేధించడంలో విఫలమైన హోంమంత్రి –

పార్టీ శ్రేణులపై మండిపడ్డ హోంమంత్రి –

కొవ్వూరులో అర్బన్ ఎన్నికల వ్యవహారంపై ఆరా తీస్తున్న వైసీపీ అధిష్టానం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here