తెలుగు రాష్ట్రాలకు అలర్ట్..మరో 2 రోజుల్లో వర్షాలు

0
5

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 28వ తేది నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలం, తమిళనాడు మధ్య అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here