అవాక్కైన వినియెగదారుడు…
ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న గిరిజన్ హని…
నమ్మకం కొల్పొతున్న గిరిజన కార్పొరేషన్…
మార్కెట్లో ఎన్నో ప్రముఖ కంపెనీల తేనె ఉన్న ఎక్కువ శాతం ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న గిరిజన్ హాని పై ప్రజలు మక్కువ చూపుతారు… దీనికి అనేక కారణాలు ఉన్నాయి… ముఖ్యంగా ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న సంస్థ… అంతే కాక ప్రకృతి సహజసిద్ధంగా అడవి ప్రాంతం నుంచి గిరిజనుల ఆద్వర్యంలో సేకరిస్తారు.. కార్పొరేట్ కంపెనీలా కేవలం పెంపుడు ఈగలతో కృత్రిమ తేనె కాదు అనే భావన…
అలాంటి నమ్మకాన్ని గిరిజన కార్పొరేషన్ కొల్పోతుందని అని పిస్తోంది… ప్రజల నమ్మకాన్ని ఓమ్ము చేసేవిధంగా వాళ్ళ వ్యాపారం కొనసాగిస్తున్నారు…
ప్రకాశంజిల్లా పొదిలి లోని ఒక ఆయుర్వేద షాపులో ఈ సంఘటన చొటుచేసుకుంది.. గిరిజన హాని కొన్న వినియోగ దారుడు ఆవేదన వ్యక్తం చేస్తు షాపు యాజమాని అడగ్గా నేను ఏమి చేయలేని సమాధానం చెప్పాడని…ఎంతో నమ్మకంతో తేనె కొంటే చక్కెర పాకం డబ్బకొనుగొలు చేసినట్లుందని ఆవేదన వ్యక్తం చేసారు…