గాంధీనగర్ ధర్నా చౌక్ లో తెలుగుదేశం పార్టీ SC సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దళిత గర్జన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
పోలీసుల వలయాన్ని చేదించుకొని ధర్నా చౌక్ ఎదురుగా ఉన్న వాటర్ ట్యాంక్ పైకెక్కి నిరసన తెలియజేస్తున్న రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు , విజయవాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వాసం మునయ్య , తదితర ఎస్సీ నాయకులు