వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి దిశా పోలీసులకు ఫిర్యాదు.తన కుటుంబ సభ్యుల విషయంలో వైసిపి నేతలు కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆరోపణ చేసిన దస్తగిరి. గుర్రంకొండలో తన చెల్లెలిని భర్త వేధిస్తున్న కేసులో అక్కడి వైసీపీ ఎమ్మెల్యే కేసు నమోదు కాకుండా చేశారనీ ఆరోపణ..
కడప దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దస్తగిరి..
కడప దిశా పోలీసులు సానుకూలంగా స్పందించారని చెబుతున్న దస్తగిరి.