దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణ హత్య

0
5

ఢిల్లీలోని సుందర్ నగ్రి ప్రాంతంలో మనీష్ అనే 25 ఏళ్ల యువకుడిని శనివారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు నడిబజారులో అతి దారుణంగా హత్య చేశారు. రోడ్డు పై అందరూ చూస్తుండగానే 60సార్లు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. అక్కడ అందరూ చూస్తూ వెళ్తున్నారే కానీ అడ్డుకునే ప్రయత్నం ఓ ఒక్కరు చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here