పాస్ పోర్ట్ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు.
రీ షెడ్యూల్ చేసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్న సిబ్బంది.
పాస్ పోర్ట్ కేంద్రాల వద్ద వేలాది మంది పడిగాపులు.
షెడ్యూల్ చేసుకోవడం కోసం అదనపు వసూళ్లు.
షెడ్యూల్ లిమిట్ దాటిపోయిన వారికి అదనంగా చెల్లింపులు.
చేతులు ఎత్తిసిన పాస్ పోర్ట్ సేవా కేంద్రాల సిబ్బంది.
విజయవాడ,విశాఖపట్నం, బెంగుళూర్,హైదరాబాద్, తిరుపతి కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు.
కోవిడ్ తరువాత పాస్ పోర్ట్ కోసం భారీగా ధరఖాస్తులు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యని కేంద్ర ప్రభుత్వం.
వరుసగా స్లాట్స్ బుక్ చేస్తూ ఉండటంతో జనం జేబులకు చిల్లు.