ఒంగోలు ద్విచక్ర వాహన దరున్ని డీ కొట్టిన ఎమ్మెల్యే కారు By V1 Media EDITOR - August 2, 2022 0 6 FacebookTwitterPinterestWhatsAppEmailPrintTelegram ఖమ్మం రఘునాధపాలెం మండలం మంచుకొండ వద్ద ద్విచక్ర వాహన దరున్ని డీ కొట్టిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కారు ఇద్దరికీ తీవ్ర గాయాలు పరిస్థితి విషమం ఖమ్మం ఆస్పత్రికి తరలింపు ఖమ్మం నుండి కారేపల్లికి వెళ్తున్న ఎమ్మెల్యే రాములు నాయక్.